Mahatma Gandhi Quotes in Telugu

"బాధపడటం మినహా మనవ దేహాన్ని సర్వనాసనం చేసే అంతం మరొకటి లేదు. ఎటువంటి క్లిష్ట పరిస్తితులు ఎదురైన నిజంగా భగవంతుడి ఫై నమ్మకం ఉంచ...

Mahatma Gandhi Quotes in Telugu

 gandhi quotes in telugu

"బాధపడటం మినహా మనవ దేహాన్ని
సర్వనాసనం చేసే అంతం మరొకటి
లేదు. ఎటువంటి క్లిష్ట పరిస్తితులు
ఎదురైన నిజంగా భగవంతుడి ఫై
నమ్మకం ఉంచితే బాధపడుతున్నందుకు
సిగ్గుపడాలి.""
                                                                 Mahatma Gandhi Quotes

"చదవడం వలన
ప్రయోజనమేమంటే
నలుమూలల నుంచి వచ్చే
విజ్ఞానాన్ని పొందడం,
దానినుండి గుణ పాటాలు
తీసుకోవడం.""

"సత్యం ఒక్కటే జీవితాన్ని
సన్మార్గంలో తీసుకొని
వస్తుంది.""

"అందరి పట్ల మర్యాదగా వ్యవహరించు,
ఎక్కువ మందితో కలసిమెలసి వ్యవహరించు.
కొద్దిమందితో పరిచయం పెంచుకో,
ఒకరితో స్నేహితుడిగా ఉండు,
ఎవరికీ శత్రువు కావద్దు."

"దుర్మార్గులు ఎప్పటికి
క్షమించబడరు, క్షమ బలవంతుల
సహజ లక్షణం.""

"మహావృక్షం కూడా
మౌనం గానే ఎదుగుతుంది.
అలాగే మహాను బావులుగా మిగలాలంటే
మాటలకంటే చేతలకు
ఎక్కువ ప్రాముక్యతనివ్వాలి.""
                                                                Mahatma Gandhi Quotes

"మరణానికి బయపడడం అంటే,
చిరిగిపోయిన బట్టని వదలేందుకు
బయపడడం.""

"ఎవరైన మనకిచ్చేది తాత్కలికమైనది.
కృషితో మనం సంపాదించుకోనేది
శాస్వతం.""

"మనిషి ఆలోచనలు
తాయారు చేసిన ఒక వస్తువు.
అతను ఏమి ఆలోచిస్తాడో..
దానినే సాదిస్తాడు. ""

"సేవ ధర్మం, ప్రేమభావం
ఎక్కడబడితే అక్కడ
పుట్టుకురావడానికి
పుట్టగోడుగులెం కాదు.
అవి లోపలి నుంచి
పొంగుకు రావాలి.
అందుకు, సాధన
అవసరం.""

"వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి
తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.. !!
                                                     
"ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి
ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి.""

"మినిషి కొంతకాలం పాటు కాలాన్ని వృధా చేస్తే,
ఆ తర్వాత అంతవరకు వృధా అయినా కాలమే
ఆ మనిషి జీవితాన్ని అన్నివిధాలుగా
నష్టపరుస్తుంది. ""

"రహస్యాన్ని కాపాడడం,
తగిలిన గాయాన్ని మరచిపోవడం,
సమయాన్ని సద్వినియోగం చేసుకోడం-
ఈ మూడు చాలా కష్టతరమైన పనులు. ""

                                                                 Mahatma Gandhi Quotes



Mahatma Gandhi Related Posts:

Mahatma Gandhi Speech

Biography of Mahatma Gandhi


Be the change you wish to see in the world


mahatma gandhi quotes on Religion

mahatma gandhi quotes in Hindi

mahatma gandhi quotes on love


mahatma gandhi youth quotes


mahatma gandhi quotes on woman